PM Modi Congratulates Skyroot Aerospace on Vikram-1 Launch Success

విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగంపై స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా పేర్కొన్నారు.
Prime Minister Narendra Modi congratulated the Skyroot Aerospace team on the successful launch of Vikram-1, calling it a defining moment in India’s space journey.
విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా ప్రయోగించడంపై స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత అంతరిక్ష ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.
భారత్ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోందని, దీంతో కొత్త అవకాశాలు, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత ఊతం లభిస్తోందని ప్రధాని తెలిపారు. దేశంలో అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధికి ఇది కీలక అడుగుగా అభివర్ణించారు.
విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం యువతలో శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచడంతో పాటు మరింత పెద్ద లక్ష్యాలను నిర్భయంగా కలలు కనేందుకు ప్రేరణనిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
Prime Minister Narendra Modi spoke to the Skyroot Aerospace team and congratulated them on the successful launch of Vikram-1. He described the achievement as a defining moment in India’s space journey.
The Prime Minister said that the increasing participation of the private sector is opening new frontiers for the country’s space programme and accelerating technological innovation. He noted that the achievement reflects India’s growing capabilities in the space sector.
He also said the success of Vikram-1 would inspire countless young Indians to dream bigger, pursue scientific excellence and innovate fearlessly, strengthening India’s future in space technology.