రాజమహేంద్రవరంలో విషాదం.. తెలంగాణ యువ వైద్యురాలు డాక్టర్ కనికే ప్రియాంక మృతి…

Tragedy in Rajamahendravaram: Telangana Doctor Dr Kanike Priyanka Dies in Road Accident

రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ కనికే ప్రియాంక మృతి చెందడం పట్ల హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి వైద్యులకు సానుభూతి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఆకాంక్షించారు.

యువ వైద్యురాలు, భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్న ప్రియాంకను కోల్పోవడం బాధాకరమని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ అపార నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆమె కుటుంబానికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం అందించాలని కోరారు.

Telangana-based young medico Dr. Kanike Priyanka died following a tragic road accident in Rajamahendravaram, leaving her family, friends and fellow medical professionals in grief. The Hon’ble Home Minister expressed deep sorrow over her untimely demise and conveyed his condolences to the bereaved family.

Describing the loss of a young doctor with a promising future as deeply painful, the Home Minister prayed for strength for Priyanka’s family to cope with the irreparable loss. He also called for a thorough investigation into the circumstances surrounding the accident and hoped that justice would be delivered.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *