కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయ పనుల పరిశీలన.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు…

CM Revanth Reddy Inspects Kodangal Temple Renovation Works

English: CM Revanth Reddy Inspects Kodangal Temple Renovation Works

కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ముందుగా బాలాలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి, ఆలయాన్ని వైభవంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులను పరిశీలించారు. ‘పేదల తిరుపతి’గా పేరొందిన ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను సమర్థంగా పూర్తి చేయడంపై అధికారులతో చర్చించారు.

CM Revanth Reddy Inspects Kodangal Venkateswara Swamy Temple Renovation

Telangana Chief Minister A. Revanth Reddy inspected the renovation works at the Mahalakshmi Venkateswara Swamy Temple in Kodangal, Vikarabad district, and issued instructions to officials regarding the ongoing works.

Before inspecting the renovation, the Chief Minister offered prayers to Lord Venkateswara at the Bala Alayam. The temple, popularly known as the “Tirupati of the Poor,” is being redeveloped with a focus on enhancing its grandeur.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *