ముఖ్యమంత్రి ఆదేశాల అమలుపై సమీక్ష…

Telangana Chief Secretary Reviews CM Directions

సచివాలయంలో ప్రధాన కార్యదర్శి ఎస్. జయేష్ రంజన్ సీనియర్ అధికారులతో సమావేశమై, వివిధ శాఖల సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి జారీ చేసిన నిర్ణయాలు, ఆదేశాల అమలుపై పురోగతిని సమీక్షించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల అమలుపై ప్రధాన కార్యదర్శి సమీక్ష

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో ప్రధాన కార్యదర్శి సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాల అమలు పురోగతిని ఆయన సమీక్షించారు.

వివిధ శాఖలకు సంబంధించిన నిర్ణయాల అమలు స్థితిగతులు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను నిర్దేశిత సమయంలో సమర్థవంతంగా అమలు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

The Chief Secretary held a meeting with senior officials at the Secretariat and reviewed the progress of decisions and directions issued by the Chief Minister during review meetings with various departments.

The meeting focused on the implementation status of decisions taken across departments, the steps initiated so far and pending matters. Officials were directed to ensure effective and timely implementation of the Chief Minister’s decisions and directions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *