పాలేరులో రూ.6 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

English News Headline

Palair Development Works Worth ₹6 Crore Launched in Khammam Rural and పాలేరులో రూ.6 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పూర్తి తెలుగు వార్తా కథనం

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం రూ.6 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడు నుంచి అభయ టౌన్‌షిప్ వరకు రూ.2.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 25, 26, 27, 28 వార్డుల్లో రూ.2.40 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఏదులాపురం మున్సిపాలిటీలోని 6వ డివిజన్ రామన్నపేట, కాలనీలో రూ.90.37 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైనేజీ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, మురుగునీటి పారుదలకు అవసరమైన డ్రైనేజీ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

Full English News Article

Development works worth over ₹6 crore were launched in the Palair Assembly constituency of Khammam district during a local visit covering Khammam Rural Mandal and Edulapuram Municipality.

The foundation stone was laid for a BT road connecting Gurralapadu to Abhaya Township in Khammam Rural Mandal. The road project is being taken up at an estimated cost of ₹2.70 crore.

In Edulapuram Municipality, CC road construction works worth ₹2.40 crore were also launched across Wards 25, 26, 27 and 28.

Additionally, foundation stones were laid for CC drain construction works worth ₹90.37 lakh in Ramannapeta and the adjoining colony in the municipality’s 6th Division.

పూర్తి తెలుగు వార్తా కథనం

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం రూ.6 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడు నుంచి అభయ టౌన్‌షిప్ వరకు రూ.2.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 25, 26, 27, 28 వార్డుల్లో రూ.2.40 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఏదులాపురం మున్సిపాలిటీలోని 6వ డివిజన్ రామన్నపేట, కాలనీలో రూ.90.37 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైనేజీ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, మురుగునీటి పారుదలకు అవసరమైన డ్రైనేజీ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

Full English News Article

Development works worth over ₹6 crore were launched in the Palair Assembly constituency of Khammam district during a local visit covering Khammam Rural Mandal and Edulapuram Municipality.

The foundation stone was laid for a BT road connecting Gurralapadu to Abhaya Township in Khammam Rural Mandal. The road project is being taken up at an estimated cost of ₹2.70 crore.

In Edulapuram Municipality, CC road construction works worth ₹2.40 crore were also launched across Wards 25, 26, 27 and 28.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *