English News Headline
Harish Rao Demands Cancellation of Kukatpally Truck Park Land Auction, Seeks Release of Arrested
English: Harish Rao Opposes Kukatpally Truck Park Land Auction

కూకట్పల్లి ట్రక్ పార్క్ వేలం రద్దు చేయాలి.. హరీశ్ రావు డిమాండ్Harish Rao Demaకూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలి: హరీశ్ రావు
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి సందర్భంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు ఇతర అఖిలపక్ష నాయకులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.nds Cancellation of Kukatpally Truck Park Land Auction
ancel Kukatpally Truck Park Land Auction: Harish Rao
BRS leader Harish Rao has demanded the cancellation of the proposed Kukatpally Truck Park land auction scheduled for November 27.
He also demanded the unconditional release of MLA Madhavaram Krishna Rao, MLC Shambipur Raju and other opposition leaders arrested during the protest at the HMDA office.
Harish Rao said the protest would be intensified under the banner of the all-party alliance until the government withdraws its decision.
#HarishRao #Kukatpally #TruckPark #HMDA #BRS #Hyderabad #Telangana