నిజం మాట్లాడినందుకు తాను చెల్లించిన మూల్యమని… తన అధికారిక నివాసగృహాన్ని కాలి చేసిన … రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసు ఉత్తరువుల వల్ల గత నెలలో లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,…

పూంచ్‌ సెక్టార్‌లో తీవ్రవాదులు ఘాతుకం.. ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు వీరమరణం..

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఆర్మీ వాహనంపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ…

లారీని తగలబెట్టిన మావోయిస్టులు

బీజాపూర్‌ : చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా లో మావోయిస్టులు తెగబడ్డారు. ఐరన్‌ ఓర్‌ కోసం వెళ్తున్న లారీని తగల…

విదేశీ సంస్థల చేత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆక్స్‌ఫాం యత్నం : సీబీఐ

న్యూఢల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం క్రింద లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం విదేశీ సంస్థల ద్వారా భారత ప్రభుత్వంపై ఒత్తిడి…

రాహుల్ గాంధీ స్టే పిటిషన్ ను తిరస్కరించిన సూరత్ సెషన్స్ కోర్ట్..

రాహుల్ గాంధీ స్టే పిటిషన్ ను తిరస్కరించిన సూరత్ సెషన్స్ కోర్ట్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ ని దోషిగా…

అజిత్‌ వర్గం బీజేపీతో చేతులు కలిపితే.. తాము కూటమి నుంచి వైదొలగుతాంశివసేన హెచ్చరిక..

ముంబై : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ లో అజిత్‌ పవార్‌ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం బీజేపీశివసేన కూటమిని తాకుతోంది. అజిత్‌ పవార్‌…

కర్ణాటక ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా డీకే అరుణ

హైదరాబాద్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 40 మందికి ఈ లిస్ట్‌లో…

అన్నంత పనీ చేసిన డీఎంకే…అన్నామలైపై రూ. 500 కోట్లకు.. పరువు నష్టం దావా

తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ఫైల్స్‌ పేరుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై చేసిన ఆరోపణలపై డీఎంకే కన్నెర్ర చేసింది.…

మద్యం కుంభకోణంలో సీబీఐ ప్రశ్నలతో కేజ్రీవాల్‌ ఉక్కిరిబిక్కిరి..అంతా ఆ ఫైల్‌ గురించే..!?

న్యూఢల్లీ : ఢల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ అఃఎ)…

మరో లేఖ రాసిన సుఖేష్‌…

మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న హవాలా వ్యాపారి సుఖేష్‌ చంద్రశేఖర్‌ మరో లేఖ రిలీజ్‌ చేశారు. ఈ సారి ఆ లేఖలో…