Sports competitions will be held on 27th and 28th of this month at Saraswathi Sishu Mandir High School, according to the school committee..సరస్వతి శిశు మందిర్

సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27, 28 తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్కూల్ కమిటీ తెలిపింది.

Sports competitions will be held on 27th and 28th of this month at Saraswathi Sishu Mandir High School, according to the school committee.

బేతంచర్ల పట్టణంలోని సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాలలో ఈ నెల 27, 28 తేదీల్లో క్రీడా పోటీలు జరుగనున్నాయి. స్కూల్ కమిటీ సభ్యులు గౌరీ హుస్సేన్ రెడ్డి, మారుతి శర్మ, గుండా గోపాల్ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సంప్రదాయ విలువలు, దృఢత పెంపొందించుకునేందుకు క్రీడలు కీలకమని, ఈ పోటీలు ఆ దిశగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ క్రీడల్లో దాదాపు 400-500 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల మరియు శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో ఈ క్రీడలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి స్వామి, సురేష్, లక్ష్మీ నారాయణ, కందగడ్డల మాణిక్యం శెట్టి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Sports competitions are scheduled to be held on 27th and 28th of this month at Saraswathi Sishu Mandir High School in Bethamcherla. Committee members Gauri Hussain Reddy, Maruthi Sharma, and Gunda Gopal stated that along with academics, sports help students build strong character and cultural values, which is why these competitions are being organized. Around 400 to 500 students are expected to participate in these events. The competitions will be conducted at Saraswathi Sishu Mandir High School and Shesha Reddy High School. Maddileti Swami, Suresh, Lakshmi Narayana, Kandagadala Manikyam Shetty, and teaching staff attended the meeting.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *