టీటీడీకి చెందిన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 3న అంకురార్పణం నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
0405
2023 ధ్వజారోహణం
పెద్దశేష వాహనం
0505
2023 చిన్నశేష వాహనం
హంస వాహనం
0605
2023సింహ వాహనం
ముత్యపుపందిరి వాహనం
0705
2023 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం 08
052023
మోహినీ అవతారం గరుడ వాహనం 09
052023
హనుమంత వాహనం గజ వాహనం 10
052023
సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 11
052023
రథోత్సవం, ఆర్జితకల్యాణోత్సవం అశ్వవాహనం 12
052023
చక్రస్నానం ` ధ్వజావరోహణం.