భోపాల్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని కమలాపతిజబల్పూర్, ఖజురహోభోపాల్ఇండో ర్, మడ్ గావ్ముంబై, ధార్వాడ్బెంగుళూరు, హతియాపాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.