ఎస్‌హెచ్‌జీ గ్రూప్ ఆర్పీ మహిళలకు చీరల పంపిణీEnglish: Sarees Distributed to SHG Group RP Women in Medchal

ఎస్‌హెచ్‌జీ గ్రూప్ ఆర్పీ మహిళలకు చీరలు
Full Telugu News Article
శామీర్‌పేట: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జన్మదినం సందర్భంగా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల గ్రూప్ ఆర్పీ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
మున్సిపల్ చైర్మన్ జామ రవి మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసి మల్లారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మహిళల సంక్షేమంతో పాటు స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తామని మున్సిపల్ చైర్మన్ జామ రవి పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన గ్రూప్ ఆర్పీ మహిళలు పాల్గొన్నారు. మహిళల సంక్షేమం, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి
Sarees Distributed to SHG Group RP Women in Medchal
Full English News Article
Shameerpet: Sarees were distributed to women working as Group RPs of Self-Help Groups in the Three Chintalapally Municipality area on the occasion of former minister and Medchal MLA Chamakura Malla Reddy’s birthday.
Municipal Chairperson Jama Ravi distributed the sarees to the women. On the occasion, the beneficiaries were presented with sarees and birthday greetings were conveyed to Malla Reddy.
Jama Ravi said continued support would be extended for women’s welfare and the development of Self-Help Groups in the municipality.
Women associated with Self-Help Groups participated in the programme. The organisers said efforts would continue to support women’s welfare and strengthen Self-Help Groups in the area.