CM Revanth Reddy Returns

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి అభినందించారు. లండన్ పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
English
Telangana Chief Minister A. Revanth Reddy received greetings from ministers, MPs, MLCs and MLAs upon his return after successfully completing his foreign tour.
Ministers, MPs, MLCs and MLAs extended their greetings to Chief Minister A. Revanth Reddy after he returned from his successful foreign visit. The London leg of the tour focused on attracting investments to Telangana and promoting the state’s development agenda.