వివరణ

ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకుండా చేయడమే PM-విద్యాలక్ష్మి పథకం ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించనుంది. పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ప్రచార వీడియోలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి అధికారిక సమాచారం పొందవచ్చని సూచించింది.
English News
Headline
PM-Vidyalaxmi Scheme Supports Students in Pursuing Higher Education
Description
The Government of India said the PM-Vidyalaxmi Scheme aims to ensure that financial constraints do not prevent talented students from pursuing quality higher education. The initiative is designed to provide financial support to eligible students and encourage them to contribute to nation-building. Students can scan the QR code shown in the promotional video to learn more about the scheme.