ప్రేమ, బాధ్యత, సహనం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లి చూపుల్లో కేవలం ఆస్తి, ఉద్యోగం మాత్రమే కాదు… వ్యక్తిత్వం, సమస్యలను ఎదుర్కొనే తీరు కూడా తెలుసుకోవాలని రిలేషన్‌షిప్ కోచ్ గణేష్ మందాడి సూచించారు.

10 Things to Observe in a Prospective Partner During Marriage Meetings

ప్రేమ, బాధ్యత, సహనం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లి చూపుల్లో కేవలం ఆస్తి, ఉద్యోగం మాత్రమే కాదు… వ్యక్తిత్వం, సమస్యలను ఎదుర్కొనే తీరు కూడా తెలుసుకోవాలని రిలేషన్‌షిప్ కోచ్ గణేష్ మందాడి సూచించారు.
Experts say choosing a life partner should be based not only on wealth or status but also on personality, patience and responsibility. Relationship coach Ganesh Mandadi suggests understanding how a prospective partner reacts to challenges before deciding on marriage.

పెళ్లి జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయాల్లో ఒకటి. అందుకే జీవిత భాగస్వామిని ఎంపిక చేసే సమయంలో ఆస్తి, స్థాయి వంటి అంశాలకే పరిమితం కాకుండా వారి వ్యక్తిత్వం, బాధ్యతాయుత వైఖరి, సమస్యలను ఎదుర్కొనే తీరు వంటి అంశాలను కూడా గమనించాలని నిపుణులు చెబుతున్నారు.

రిలేషన్‌షిప్ కోచ్ గణేష్ మందాడి ప్రకారం, పెళ్లి చూపుల్లో కాబోయే భాగస్వామిని అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పరీక్షలు సహాయపడతాయి. జీవితంలో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. ఒడిదొడుకులు సహజం. అలాంటి సమయంలో వ్యక్తి ఎలా స్పందిస్తారన్నది చాలా ముఖ్యం.

చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆవేశపడుతారా, లేక ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం వెతుకుతారా అన్నది గమనించాలి. ఓపిక, సహనం ఉన్న వ్యక్తి కుటుంబ జీవితం లో స్థిరత్వాన్ని తీసుకురాగలడు.

అలాగే సమస్యలు ఎదురైనప్పుడు ఒకరిపై ఒకరు నిందలు మోపడం కంటే కలిసి పరిష్కారం వెతికే స్వభావం ఉన్న వ్యక్తి మంచి భాగస్వామి అవుతారని గణేష్ మందాడి చెబుతున్నారు. కష్టకాలంలో తోడు నిలిచే వ్యక్తితోనే బంధం దీర్ఘకాలం సుస్థిరంగా కొనసాగుతుందని ఆయన సూచించారు.

Marriage is considered a long-term commitment, and experts advise people to understand the character of a potential partner before taking the final decision. According to relationship coach Ganesh Mandadi, observing how a person handles stress, conflict and responsibility can give clarity about future compatibility.

He explains that patience and calm decision-making are key indicators of a healthy relationship. Instead of blaming each other during difficult situations, couples who work together to solve problems are more likely to maintain a stable and long-lasting bond.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *