Tata Essay Competition Winners Meet President

టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ 2024-25 విజేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిశారు.
టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ 2024-25 విజేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. విద్యార్థులతో రాష్ట్రపతి ముర్ము ముచ్చటించి, వారి ప్రతిభను అభినందించారు.
The winners of the Tata Building India School Essay Competition 2024-25 called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. During the interaction, the President engaged with the students and appreciated their achievement and talent.