హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత సురక్షిత మహానగరంగా తీర్చిదిద్దేందుకు సేఫ్ సిటీ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.

హైదరాబాద్, జూలై 17: హైదరాబాద్ నగరంలో సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం…