గరుడ వార్త ఇప్పుడా మరింత చేరువగా… ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది రాపోలు భాస్కర్ చేతులమీదుగా ప్రారంభం…

ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ద్వారా గరుడ వార్త ఎప్పుడైన, ఎక్కడైన… ప్రజల సమస్యలను ప్రపంచానికి ప్రతిబింబించేలా ఉండాలి… ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది…

రాహుల్‌ గాంధీ అనర్హత వ్యవహారం పై జర్మనీ కూడా స్పందించింది

ఉపాధి హామీ బకాయిలు రూ.2,500 కోట్లు మంజూరు చేయండి
కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ

న్యూఢల్లీి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే…

బీఆర్‌ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభయ్‌ కైలాస్‌.. ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభయ్‌ కైలాస్‌.. ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌హైదరాబాద్‌ : కంధార్‌ లోహా లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ విజయవంతం…

‘రాహుల్‌ ఓబీసీలను ఎక్కడ కించపరిచారో చర్చిద్దాం రండి.. ’

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్‌ కొత్త ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ…

దిల్లీ: దక్షిణాది రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ…

అసలేం జరిగిందంటే.. 2009లో కాంగ్రెస్‌ నాయకుడు మహ్మద్‌ సలీప్‌ాపై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10న లక్షద్వీప్‌ ఎంపీ…

టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న నడ్డా

ఢల్లీ : టీడీపీ ఆవిర్భావ వేడుక ల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఆ వేడుకలపై ఆయన హర్షం…

ఏపీ సమస్యలను కేంద్రం తక్షణమే పరిష్కరించాలి: లోక్‌సభలో ఎంపీ వంగా గీత

న్యూఢల్లీి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో రూల్‌ 377 కింద ఈ…

రాహుల్‌ ‘అనర్హత’పై స్పందించిన అమెరికా …

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు.. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు…