గుజరాత్ వంతెన కూలిన ప్రమాదంలో 15 మంది మృతి… ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతుందిGujarat Bridge Collapse: Death Toll Reaches 15, Search Ongoing for 3 Missing

గుజరాత్ వంతెన కూలిన ప్రమాదంలో 15 మంది మృతి… ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతుందిGujarat Bridge Collapse: Death Toll Reaches…

బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ ఎంట్రీ… 29 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదుED enters Betting App promotion case; registers case on 29 celebrities

బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ ఎంట్రీ… 29 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదుED enters Betting App promotion case; registers…

E NEWS PAPER 10 JULY 2025 GARUDA VARTHA PUBLISHED & PRINTED IN TELUGU LANGUAGE FROM TELANGANA STATE

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మికుల హక్కులు బలహీనపడుతున్నాయంటూ, అవి వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అరకులోయలో కార్మిక సంఘాల సమ్మె కొనసాగింది. ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పలు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి.Protesting against the new labour codes introduced by the central government that allegedly weaken workers’ rights, trade unions staged a strike in Araku. Multiple employee unions joined in opposing the privatization of public sector institutions.

అరకులోయ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమ్మెకు భారీ స్పందన లభించింది. సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె…

బంగారం కొనుగోలు చేసేందుకు చూస్తున్న వినియోగదారులకు ఇది మంచి అవకాశం. బుధవారం ఉదయం గోల్డ్ రేటు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల 24 క్యారట్ల ధర రూ.98,180కి, 22 క్యారట్ల ధర రూ.90,000కి చేరింది.Gold buyers have a reason to smile as rates dropped significantly on Wednesday morning. In Telugu states, 10 grams of 24-carat gold is now priced at ₹98,180, while 22-carat gold stands at ₹90,000.

బంగారం ధర భారీగా తగ్గింది. గోల్డ్ కొనుగోలు చేసేందుకు అనుకూల సమయంగా బుధవారం ఉదయం మార్కెట్‌లో నమోదైంది. 10 గ్రాముల 24…

అమరావతి రాజధాని అభివృద్ధికి నూతన ఊపునిచ్చేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. MLA, MLC, AIS అధికారుల నివాసాలు, భూసమీకరణ, ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపులు, డ్రెడ్జింగ్‌, పేదల పెన్షన్లు, స్పేస్ పాలసీ, పరిశ్రమల కోసం భూసేకరణతోపాటు విమానాశ్రయాలకు నిధులు మంజూరు వంటి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.The Andhra Pradesh cabinet has approved several key decisions to accelerate the development of Amaravati, including administrative permissions for residential complexes for public representatives and officials, second-phase land pooling, land allocations to central/state institutions, and major infrastructure and industrial projects.

అమరావతి అభివృద్ధికి మళ్లీ నూతన దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుని, అభివృద్ధికి అనుకూలంగా…

పోలీసుల ఆరోగ్యం దృష్ట్యా విజయవాడలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి, ఆరోగ్య పరీక్షలు సక్రమంగా జరిగేలా నగర కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా పరిశీలించారు.To prioritize police health, special medical camps were organized in Vijayawada, with Commissioner Rajasekhar Babu personally inspecting the ongoing health check-ups.

విజయవాడ: విధి నిర్వహణలో పనిభారం, ఒత్తిడితో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణ అందించేందుకు ప్రత్యేక వైద్య…

జాతి కోసం మీడియేషన్…కృష్ణా జిల్లా జడ్జి… జి.గోపి

జాతి కోసం మీడియేషన్…కృష్ణా జిల్లా జడ్జి… జి.గోపి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసులు త్వరిత గాతిన పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా 90…

RK Sagar Misses Role in OG, to Appear as Hero in ‘The 100’ from July 11 | పవన్ కళ్యాణ్ OGలో రోల్ మిస్సైన ఆర్కే సాగర్ ‘ది 100’తో జులై 11న వస్తున్నాడు

RK Sagar Misses Role in OG, to Appear as Hero in ‘The 100’ from July 11…

రెండు రోజుల్లో ప్రారంభం కావాల్సిన రోడ్డు ఒక్క వానతో కొట్టుకుపోయింది – నాణ్యతపై తీవ్ర విమర్శలుNewly Built Road Washed Away Before Inauguration – Locals Blame Poor Quality Work

రెండు రోజుల్లో ప్రారంభం కావాల్సిన రోడ్డు ఒక్క వానతో కొట్టుకుపోయింది – నాణ్యతపై తీవ్ర విమర్శలుNewly Built Road Washed Away…