పంట నష్టంపై కేటీఆర్‌ రివ్యూ…

హైదరాబాద్‌ : తెలంగాణలో కురుస్తున్న అకాల భారీ వర్షాల వల్ల రైతులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ భరోసా కల్పించారు. ఈ…

ఏంటి తెలంగాణ సచివాలయం ప్రత్యేకతలు… సీఎం ఛాంబర్‌ కు బాహుబలి డిజైన్‌

సీఎం ఛాంబర్‌ కు బాహుబలి డిజైన్‌నిర్మాణంలో 7 వేల టన్నుల ఉక్కు35 వేల టన్నుల సిమెంటు26 వేల టన్నుల ఇసుక60 వేల…

బి అలెర్ట్…! వారం రోజుల్లో కోటి రూపాయలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు…

ఆన్లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో నగరవాసులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు. అమాయక ప్రజలను ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్లోకి దింపి వారి…

ఐపిల్ క్రికెట్ మ్యాచ్ లు కొందరికి వినోదం అయితే..మరి కొందరి దురాశ వారి చావు మీదకు తెస్తున్నాయిని సంఘటనలు చెబుతున్నాయి…

ఐపీఎల్‌లో బెట్టింగ్‌లు కొరకు అప్పులపాలై .. అప్పు తీర్చలేక చివరికి…..బలవన్మరణానికి పాల్పడుతున్నారు… ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం తో పాటుగా,…

కొత్త సచివాలయ భవనంలోకి శాఖల తరలింపు..

రేపటి నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల ఫర్నిచర్, ఫైల్స్ తరలింపు ప్రారంభంకానుంది. ఈ నెల 28 వ తేదీ వరకు…

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు…

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు 37 రోజుల పాటు సమ్మర్ కోచింగ్ క్యాంపులు…

కేదార్‌నాథ్‌ దేవాలయంలో భక్తులకు తిరిగి అనుమతి..

ఉత్తరాఖండ్‌ ఏప్రిల్‌ 25 : మంచుతుపాన్‌ తగ్గడంతో కేదార్‌నాథ్‌ దేవాలయం భక్తుల సందర్శన కోసం మంగళవారం తలుపులు తెరిచారు మంగళవారం ఉదయం…

324 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంది హఠాత్తుగా ఆగిపోయిన విమానం.

ఖతర్‌ వెళ్లాల్సిన విమానంలో హఠాత్తుగా తలెత్తిన సాంకేతికలోపంరన్‌ వే పై కదులుతూ కొంత దూరం వెళ్లి హఠాత్తుగా ఆగిపోయిన విమానంఅప్రమత్తమైన విమాన…

శ్రమ దోపిడీ యాజమాన్య చెర నుండి 13 మంది కూలీలకు విముక్తి కల్పించిన షామీర్పేట పోలీసులు..

.పొట్ట చేత పట్టుకుని రాష్ట్రాలు దాటి వచ్చిన ఇటుక బట్టి కూలీలను, కనికరం లేకుండా కనీస కూలీ డబ్బులు చెల్లించకుండా, సమాజానికి…

ఈ రోజు ప్రపంచ మలేరియా దినోత్సవం… ఎందుకు మలేరియా దినోత్సవం ప్రకటించాల్సి వచ్చింది…

మలేరియాకు కూడా ఒక దినం ఉన్నదోచ్‌… మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ…