దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్‌లో ఈ నెల 14వ తేదీన ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అండేద్కర్ విగ్రహాన్ని నగరనడిబొడ్డున..…
Category: IMPORTANT AND GENERAL NEWS
ప్రకృతి ఆస్పత్రికి మహర్ధశ… అవిూర్‌పేట నేచర్ క్యూర్ ఆసుపత్రిని ప్రభుత్వం రూ. 10 కోట్లతో అభివృద్ధి చేసింది
అవిూర్‌పేట నేచర్ క్యూర్ ఆసుపత్రిని ప్రభుత్వం రూ. 10 కోట్లతో అభివృద్ధి చేసింది. ప్రకృతి వైద్యాన్ని బలోపేతం చేయడం కోసం అత్యాధునిక…
తన్నుల కోసం క్యూ, కర్నూలులో వింత ఆచారం
భక్తి అనేది ఓ నమ్మకం. దేవుడి నుంచి మోక్షం పొందేందుకు భక్తులు రకరకాల పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే.. ఇక్కడ మాత్రం…
వృత్తి బాధ్యతలలో భాగంగా కొడుకు అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన తల్లి
అక్రమ కట్టడాన్ని కూల్చేయాలని పై అధికారులు ఆదేశించడంతో కొడుకు నిర్మిస్తున్నది తెలిసి కూడా అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన తల్లి. సదరు ఘటన…
కంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని ఆడ్డుకోవడానికి: తలసాని
కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ…
తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ‘మిసెస్ ఇండియా గ్లోబల్‘ ఫైనల్స్ కు చేరుకున్నసినీతార అంకిత ఠాకూర్ ఓటింగ్ ద్వారా తెలుగు ప్రజలంతా సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి
పెగాసిస్ వారు నిర్వహిస్తోన్న ‘మిసెస్ ఇండియా గ్లోబల్ ‘ ఫైనల్స్ కు సెలక్ట్ అయ్యారు సినీనటి అంకిత ఠాకూర్. ఈ నెల…
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ప్రారంభించిన దావత్‌ఎరంజాన్.. హైదరాబాద్ లో అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో…
రంజాన్ పర్వదినం నేపథ్యంలో ‘‘దావత్‌ఎరంజాన్’’ పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా విూర్జా సోదరి ఆనం విూర్జా అధ్వర్యంలో మెహిదీపట్నంలోని కింగ్…
మోదీ ప్రభుత్వం వచ్చాక తనకిక పద్మ అవార్డు రానే రాదనుకున్నా… కానీ … షా రషీద్ అహ్మద్ ఖదారీ. పద్మ పురస్కారాల ప్రదానోత్సవ వేళ ఊహించని ఘటన
న్యూఢల్లీ : రాష్టప్రతిభవన్ లోపద్మ పురస్కారాల ప్రదానోత్సవ వేళ ఊహించని ఘటన జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచేతుల విూదుగా పద్మశ్రీ అవార్డ్…
శభాష్ కల్పన… విధులను సంక్రమంగా నిర్వహిస్తున్న కాన్స్టేబుల్ అభినందించిన రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్
రంగారెడ్డి : ఎల్బీనగర్ లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ,…
కోటిమందికి కంటి పరీక్షలు పూర్తి మంత్రి హరీష్ రావు.
ఈరోజు ఒక గొప్ప సుదినం ఈరోజుతో కోటి మందికి కంటి పరీక్షలు పూర్తి అయిన రోజని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.…