E PAPER 19 MAY 2023

నూతన సచివాలయంలో మొదటి క్యాబినెట్ సమావేశం అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా కొనసాగింది.

ముఖ్యమంత్రి అధ్యక్షతన నూతన సెక్రటేరియట్ భవనంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కేబినేట్ సమావేశంలో అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా నిర్ణయాలు…

కర్ణాటకకు ముఖ్యమంత్రి ఎవరనే సందిగ్ధతకు తెర… 20 మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం… ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ బాధ్యతలు…

బెంగళూరు : కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో గత రెండుమూడు రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెర పడిరది. డీకే శివకుమార్‌…

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమలా నగర్‌లో 210 డబుల్ బెడ్ రూమ్ గృహాలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ సురభి వాణి…

మహబూబాబాద్‌ పాలెం గ్రామంలో రైతుల రాస్తారోకో..

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజులు గడిచిన వరి ధాన్యం…

స్టాలిన్‌ ప్రభుత్వ తీపి కబురు… ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 4 శాతం డీఏ పెంపు..

చెన్నై : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు స్టాలిన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించింది. వారికి 4 శాతం డీఏ పెంచుతున్నట్లు…

మహిళ హత్య.. సాఫ్ట్ వేర్‌ ఉద్యగినిగా గుర్తింపు ..

ఒంగోలు : ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద రాధా అనే సాఫ్ట్ వేర్‌ ఉద్యోగిని హత్యకు గురయింది. బుధవారం…

మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు.. భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మంత్రిగా కిరణ్‌ రిజిజుఅర్జున్‌ రామ్‌ మేఘవాల్‌కు న్యాయ శాఖ…

న్యూఢల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ను…

సొంతగూటికి రాజగోపాల్‌ రెడ్డి రానున్నారా…. త్వరలో స్పష్టత రానున్నదిని తెలుస్తోంది..

రాష్ట్రంలో బీజేపీ భవితపై అనుమానంమళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి యోచన3 రోజులుగా అనుచరులతో చర్చలు` మోదీ గ్రాఫ్‌ పడిపోతోందని వ్యాఖ్యలుహైదరాబాద్‌ :…

E PAPER 18 MAY 2023