టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌కు తూంకుంటలో ఘన స్వాగతం

English News Headline

TPCC Working President Anjan Kumar Yadav Receives Grand Welcome at Thumkunta; Former Sarpanch Eddu Nagesh Yadav Felicitates Him

పూర్తి తెలుగు వార్తా కథనం

మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌కు తూంకుంటలో ఘన స్వాగతం లభించింది. సదర్ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్‌కు వెళ్తున్న ఆయనకు సోమవారం తూంకుంటలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తూంకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో అంజన్ కుమార్ యాదవ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సౌదాని భూమన్న యాదవ్, మేకల వీరన్న యాదవ్, రవి యాదవ్, గంట రాములు యాదవ్, వెంకటేష్ యాదవ్, బి. పరమేష్, బి. మహేష్, ఎం. బిక్షపతి, ఏ. శ్రీనివాస్ యాదవ్, ఎం. మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Full English News Article

Former MP and TPCC Working President Anjan Kumar Yadav received a warm welcome at Thumkunta on Monday while travelling to Karimnagar to attend the Sadar Sammelan programme.

The welcome was organised under the leadership of Eddu Nagesh Yadav, former Sarpanch of Thumkunta. On the occasion, Anjan Kumar Yadav was felicitated with a shawl in recognition of his visit.

Several local leaders and Congress party workers participated in the programme.

Those present included Saudani Bhumanna Yadav, Mekala Veeranna Yadav, Ravi Yadav, Ganta Ramulu Yadav, Venkatesh Yadav, B. Paramesh, B. Mahesh, M. Bikshapathi, A. Srinivas Yadav and M. Mallesh Yadav.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *