సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. రోహిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి..On the occasion

mage: Screenshot from ‘  :   https://www.google.com/  ” (used under fair use for reporting)

సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. రోహిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
On the occasion of Sai Durga Tej’s birthday, the first glimpse of his upcoming film Sambarala Yeti Gattu was unveiled, raising huge expectations among fans for this grand period action drama directed by Rohit.

సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి రోహిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో సాయి తేజ్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ‘అసుర ఆగమనం’ అంటూ వచ్చిన ఈ ఫస్ట్ గ్లింప్స్ విజువల్‌గా అద్భుతంగా కనిపించింది.

సాయి తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చేసుకున్నాడు. కెజిఎఫ్ లాంటి సెటప్‌లో రూపొందిన ఈ గ్లింప్స్ సాంకేతికంగా, విజువల్‌గా ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉండగా, నిర్మాతలు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

Sai Durga Tej and Aishwarya Lekshmi star together in Sambarala Yeti Gattu, produced under the Prime Show Entertainments banner. Directed by Rohit, the film is a high-voltage period action entertainer. The recently released first glimpse, titled “Asura Aagamanam,” showcases Sai Tej in a powerful avatar, hinting at a grand cinematic experience.

For the role, Sai Tej underwent a significant physical transformation. The visuals and setup resemble the grandeur of KGF, with top-notch technical standards. Currently in the shooting phase, the film is planned for a pan-India release in Telugu, Tamil, Malayalam, Kannada, and Hindi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *