మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం సాధ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు…మధ్యవర్తిత్వం

Mediation ensures quick solutions to disputes, said CM Chandrababu.
మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం సాధ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.

విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై అపారమైన విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. “న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకమైన మెళకువలు అవసరం” అని పేర్కొన్నారు.

ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతోందని, అందుకు అవసరమైన ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం వెల్లడించారు.
Mediation ensures quick solutions to disputes, said CM Chandrababu.
మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం సాధ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.

Visakhapatnam, September 5:
AP CM Chandrababu Naidu addressed the International Mediation Conference held in Visakhapatnam. He said people have immense trust in the judicial system. “Access to justice is the right of every citizen. Through mediation, disputes can be resolved faster. But it requires specialized skills,” he stated.

The CM also announced that the government will establish a Quantum Valley, adding that their aim is to create the necessary ecosystem to support this initiative.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *