
రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ఘాటి రిలీజ్ గ్లింప్స్ భారీ అంచనాలు పెంచాయి. అనుష్క శెట్టి శీలావతి పాత్రలో అదరగొడుతున్న ఈ యాక్షన్ డ్రామా రేపటి నుంచి థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
Rebel Star Prabhas launched the release glimpses of Ghati, further raising the buzz. Anushka Shetty impresses as Sheelavathi in this intense action drama, which is set for a grand theatrical release tomorrow.
క్వీన్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ఘాటి చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించగా, UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. విడుదలకు ఒక రోజు ముందు ప్రభాస్ రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి.
అనుష్క పోషించిన శీలావతి పాత్రలోని పోరాటం గూజ్‌బంప్స్ తెప్పించేలా వుంది. దర్శకుడు క్రిష్ యాక్షన్, ఎమోషన్ రెండింటినీ సమతుల్యం చేస్తూ సినిమాని అడ్రినలిన్ రష్ ఇచ్చేలా తీర్చిదిద్దారు. విద్యాసాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రామ్‌కృష్ణ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.
మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఘాట్ల వాస్తవికతను, రివల్యూషన్ గ్రాండియర్‌ను అద్భుతంగా చూపించింది. అనుష్క ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, ఒక్క డైలాగ్‌తోనే గ్లింప్స్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. విక్రమ్ ప్రభు ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్, ఎడిటర్స్ చాణక్య రెడ్డి తూరుపు – వెంకట్ ఎన్. స్వామి వర్క్ కూడా సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి.
హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఘాటి ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. థియేటర్స్‌లో రేపట్నుంచి ఈ ఇంటెన్స్ యాక్షన్ రైడ్‌ను ఆస్వాదించడానికి సిద్ధం కండి.
తారాగణం: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు
Prabhas launching the release glimpses of Ghati has raised the expectations sky high. Anushka Shetty impresses as Sheelavathi in this action drama, which is set for a grand theatrical release tomorrow.
Starring Anushka Shetty and Vikram Prabhu, Ghati is directed by visionary filmmaker Krish Jagarlamudi. Produced by Rajeev Reddy and Sai Babu Jagarlamudi under First Frame Entertainments and presented by UV Creations, the film’s promotions have steadily built buzz. The release glimpses launched by Rebel Star Prabhas just a day before release have further added to the hype.
Anushka’s portrayal of Sheelavathi, who fearlessly fights against societal struggles, promises to be a goosebump-inducing performance. Director Krish has balanced action and emotion, crafting the film to deliver an adrenaline rush. Vidyasagar’s background score elevates the intensity, while Ramakrishna’s action design adds realistic grit to the sequences.
Cinematographer Manoj Reddy has beautifully captured both the rawness of the setting and the grandeur of the revolution. Anushka’s intense performance, with even a single dialogue in the glimpses, created a strong impact. Vikram Prabhu also stands out in an intense role. Thota Tharani’s art direction, Sai Madhav Burra’s dialogues, and the editing work by Chanakya Reddy Toorpu and Venkat N. Swamy add further strength to the film.
With high production values from First Frame Entertainments and UV Creations, Ghati is set to deliver a grand cinematic experience. Audiences can gear up to witness this intense action ride in theaters starting tomorrow.
Cast: Anushka Shetty, Vikram Prabhu, Chaitanya Rao, Ravindran Vijay, Jagapathi Babu