నాగార్జునసాగర్ ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరగడంతో ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
With heavy inflows into Nagarjunasagar Project, eight gates have been lifted to release water downstream.
నల్లగొండ, ఆగస్టు 11: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం నిండు నీటిమట్టాన్ని చేరుకుంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 8 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 64,465 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 65,800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,10,483 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి మరియు ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులు, నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా నమోదైంది.
Nalgonda, August 11: The Nagarjunasagar reservoir in Nalgonda district has reached full reservoir level due to heavy inflows. In response, officials have lifted eight gates by five feet, releasing 64,465 cusecs of water downstream. The current inflow into the project is 65,800 cusecs, while the outflow stands at 1,10,483 cusecs. The project’s full and present water level is 590 feet, with a storage capacity of 312.04 TMCs.నాగార్జునసాగర్ ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరగడంతో ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
With heavy inflows into Nagarjunasagar Project, eight gates have been lifted to release water downstream.
నల్లగొండ, ఆగస్టు 11: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం నిండు నీటిమట్టాన్ని చేరుకుంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 8 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 64,465 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 65,800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,10,483 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి మరియు ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులు, నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా నమోదైంది.
Nalgonda, August 11: The Nagarjunasagar reservoir in Nalgonda district has reached full reservoir level due to heavy inflows. In response, officials have lifted eight gates by five feet, releasing 64,465 cusecs of water downstream. The current inflow into the project is 65,800 cusecs, while the outflow stands at 1,10,483 cusecs. The project’s full and present water level is 590 feet, with a storage capacity of 312.04 TMCs.