
దుర్గి శివారులోని ఊరకుంటలో భారీ మొసలి ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొసలి సంచరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A giant crocodile spotted at Urakunta near Durgi has created panic among locals, with videos of the reptile circulating on social media.
ఒంగోలు పరిసర ప్రాంతమైన దుర్గి శివారులోని ఊరకుంటలో భారీ మొసలి కనిపించడం కలకలం రేపింది. యువకులు మొసలిని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రజల్లో భయం నెలకొంది. స్థానికులు అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మొసలిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
The sighting of the large crocodile at Urakunta in Durgi has caused panic. Locals captured videos of the reptile and shared them online. Authorities are being urged to take swift action to capture the crocodile and ensure public safety.