కొంటె చూపుతో కాటేస్తున్న బేబమ్మ


ఉప్పెన సినిమా తో హీరోయిన్‌ గా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. హీరోయిన్‌ గా మొదటి సినిమాతోనే టాలీవుడ్‌ లో షేక్‌ చేసిన ఈ అమ్మడు వరుసగా మూడు సినిమాలతో సక్సెస్‌ లను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కాస్త స్లో డౌన్‌ అయ్యింది. వరుసగా ది వారియర్‌ మరియు మాచర్ల నియోజకవర్గం సినిమాలు నిరాశపరచడంతో ఈమె రాబోయే సినిమాలపై ఆశలు పెట్టుకుంది. నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న ‘కస్టడీ’ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా వరుసగా నటిస్తున్న ఈ ఉప్పెన క్యూట్‌ బ్యూటీ స్కిన్‌ షో విషయంలో కాస్త దూరంగానే ఉంటుంది. మొదటి నుండి కూడా పరిధి దాటి స్కిన్‌ షో చేయకుండానే వైరల్‌ అవుతోంది. ఈ అమ్మడు తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. స్కిన్‌ షో చేయకుండానే ఇలా కొంటె చూపులతో కవ్విస్తూ ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చింది. క్లీ వేజ్‌ షో ను కాస్త హెయిర్‌ తో కవర్‌ చేసి కవ్వించేలా చూస్తున్న ఈ అమ్మడి ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి ముద్దుగుమ్మ ముందు ముందు కచ్చితంగా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారడం ఖాయం అనే టాక్‌ వినిపిస్తుంది. అందాల విందు విషయంలో ఈ అమ్మడు ఇంకో అడుగు ముందుకు వేయాలని అభిమానులు ఆశ పడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ఇలా కొంటె చూపులు చాలు స్క్రిన్‌ షో చేసినదానికంటే ఎక్కువ మత్తెక్కిస్తోంది అంటూ సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *