మల్కాజిగిరి సీపీ బి. సుమతి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు

English News Headline

Malkajgiri CP B. Sumathi Participates in Saddula Bathukamma Celebrations at Safilguda Lake

Full Telugu News Article

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్, డీసీపీ సీహెచ్. శ్రీధర్‌తో కలిసి నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్‌గూడ చెరువు వద్ద నిర్వహించిన సహచరి–సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సహచరులతో కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.

Full English News Article

Malkajgiri Police Commissioner B. Sumathi, IPS, participated in the Sahachari–Saddula Bathukamma celebrations at Safilguda Lake, along with DCP C. H. Sridhar, within the limits of Neredmet Police Station.

On the occasion, Malkajgiri Police Commissioner B. Sumathi extended Saddula Bathukamma festival greetings to the people of Telangana on behalf of the Malkajgiri Police Commissionerate.

She stated that Bathukamma represents the culture and traditions of Telangana and expressed her wish for the festival to bring happiness, prosperity and joy to every household.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *