80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అన్నా కొణిదెల.. ‘భారత్ మాతా కీ జై’

English: Anna Konidala Joins Andhra Pradesh Independence Day Celebrations

ఆంధ్రప్రదేశ్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల పాల్గొని, కార్యక్రమంలో భాగం కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించగా, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా కొణిదెల వేడుకల్లో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగం కావడం ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొంటూ ‘భారత్ మాతా కీ జై’ అని నినదించారు.

Andhra Pradesh observed its 80th Independence Day with grand celebrations across the State. Anna Konidala, wife of Deputy Chief Minister Pawan Kalyan, participated in the celebrations and said she was proud to be part of the occasion.

The Independence Day celebrations brought together public representatives and prominent personalities. Anna Konidala attended the event and expressed her pride in participating in the national celebrations, concluding her message with “Bharat Mata Ki Jai.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *