Hyderabad: Telangana Chief Secretary Sanjay Jaju chaired a review meeting with senior officials at the Telangana Secretariat to assess various administrative matters.

తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ సచివాలయంలో సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పరిపాలనా అంశాలు, ప్రాధాన్య కార్యక్రమాల అమలు, శాఖల పనితీరు, పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
English
Telangana Chief Secretary Sanjay Jaju chaired a review meeting with senior officials at the Telangana Secretariat on Monday. The meeting focused on various administrative issues, implementation of key government programmes, departmental performance and pending matters.
The Chief Secretary emphasized the need to accelerate priority projects, strengthen coordination among departments and ensure efficient delivery of public services across the state.