శామీర్ పేటలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర …

Grand Hanuman Jayanti Procession in Shamirpet

శామీర్ పేట మండలం తూముకుంటలో హనుమాన్ జయంతి సందర్భంగా యువకులు ఉత్సాహంగా శోభాయాత్ర నిర్వహించారు.
A grand Hanuman procession was held enthusiastically by youth in Thumkunta of Shamirpet mandal on the occasion of Hanuman Jayanti.

శామీర్ పేట, ఏప్రిల్ 3: హనుమాన్ జయంతి సందర్భంగా శామీర్ పేట మండలం తూముకుంటలో యువకులు భారీ స్థాయిలో శోభాయాత్ర నిర్వహించారు. గురువారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో హనుమంతుడు, రాముడు విగ్రహాలను తీసుకువెళ్లుతూ భక్తి గీతాలు, నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. పలు వేషధారణలతో పాల్గొన్న యువకులు శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Shamirpet, April 3: Marking Hanuman Jayanti, youth organized a large-scale procession in Thumkunta village of Shamirpet mandal. The procession, held on Thursday night, featured idols of Lord Hanuman and Lord Rama, accompanied by devotional songs and dances. Participants dressed in various costumes added vibrancy to the event, creating a festive atmosphere in the village.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *