శామీర్‌పేట్ ఎల్లమ్మ ఆలయంలో అన్నదానం ….

Annadanam at Shamirpet Ellamma Temple

శామీర్‌పేట్‌లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం ప్రత్యేక పూజలతో పాటు అన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు.
Food distribution (Annadanam) was organized on Tuesday at Sri Renuka Ellamma Temple in Shamirpet along with special prayers.

శామీర్‌పేట్ మండల కేంద్రంలోని ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌడ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టగా, శామీర్‌పేట్‌కు చెందిన బత్తిని ఈశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులు దీనికి సహకరించారు. మజీద్‌పూర్‌కు చెందిన ప్రకాష్ కుటుంబ సభ్యులు రవ్వ కేసరి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అలాగే రాజీవ్ రహదారిపై ప్రయాణించే వారు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

Special rituals were performed by devotees at the temple in Shamirpet mandal. The food distribution was organized under the aegis of the Goud community, with support from the family of the late Battini Ishwar Goud from Shamirpet. The family of Prakash from Majidpur contributed Rava Kesari as prasadam. Devotees visiting the temple, former public representatives, and travelers passing along Rajiv Highway partook in the food offering.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *