
సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక ప్యాలెస్‌లో పెళ్లి జరగనుంది. ఈ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే జరుగుతుందని తెలుస్తోంది.
పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఒక బాక్స్‌లో సింపుల్ లెటర్ స్టైల్‌లో రూపొందించిన పెళ్లి పత్రికలో వివాహం, రిసెప్షన్ వివరాలు ఉన్నాయని సమాచారం.
ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు అధికారిక ప్రకటన, పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు.y Devarakonda, Mehreen Pirzada And Others At The NOTA Press Meet
Reports suggest that actors Vijay Deverakonda and Rashmika Mandanna, who have been linked for the past few years, are set to get married soon. Their wedding invitation has surfaced online and is widely shared on social media.
According to available information, the wedding is scheduled for February 26 at a palace in Udaipur, Rajasthan. The ceremony is expected to be attended by family members and close friends only.
A reception is reportedly planned on March 4 at Taj Krishna in Banjara Hills, Hyderabad. The invitation card, presented in a box with a simple letter-style format, includes details of the wedding and reception.
Fans are now waiting for official confirmation and wedding photos from the couple, as the invitation continues to trend online.