సీనియర్ సిటిజెన్ల కోసం పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్‌లోని SCSS పథకం 8.2% వడ్డీతో స్థిరమైన నెలసరి ఆదాయం అందిస్తోంది.The Senior Citizens Savings Scheme

https://callmyca.com/assets/uploads/blog/1757931523_8d6e861e2d430d6296e5.webp

కేంద్ర ప్రభుత్వం అందించే పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)కు మంచి ఆదరణ ఉంది. భద్రతతో పాటు స్థిరమైన వడ్డీ రాబడి లభించడం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఆదాయం కోసం ఈ పథకాన్ని ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు.

ఈ స్కీమ్‌లో కనీస పెట్టుబడి రూ.1,000 కాగా, గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ఈ వడ్డీ ప్రకారం పెట్టుబడిదారులకు త్రైమాసికంగా వడ్డీ చెల్లిస్తారు. గరిష్ఠ పెట్టుబడి చేస్తే నెలకు రూ.20 వేలకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. రిస్క్ తక్కువగా ఉండటం, ప్రభుత్వ హామీ ఉండటం వల్ల సీనియర్ సిటిజెన్లకు ఈ పథకం సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.
The Senior Citizens Savings Scheme (SCSS), offered under the Post Office small savings schemes by the central government, continues to attract strong demand. It provides secure and stable returns for retirees seeking regular income after retirement.

The scheme allows a minimum investment of ₹1,000 and a maximum of ₹30 lakh. The current interest rate is 8.20%, paid quarterly. With maximum investment, investors can earn over ₹20,000 per month as interest income.

Interest rates are reviewed by the government every quarter. Due to low risk and government backing, SCSS is considered a safe investment option for senior citizens.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *