YS Jagan Mohan Reddy strongly criticized the coalition government over irregularities in the Pulivendula and Ontimitta ZPTC by-elections, demanding their cancellation and re-conduct under central forces…పులివెందుల

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికల నిర్వహణలోపాలను తీవ్రంగా విమర్శిస్తూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై దాడి చేశారు. ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
YS Jagan Mohan Reddy strongly criticized the coalition government over irregularities in the Pulivendula and Ontimitta ZPTC by-elections, demanding their cancellation and re-conduct under central forces.

తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఉప ఎన్నికల సందర్భంగా అధికార యంత్రాంగం, పోలీసు అధికారులు, కూటమి ప్రభుత్వానికి చెందిన గుంపులు కలసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. బీసీ ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్‌పై హత్యాయత్నం, వైసీపీ నేతలపై దాడులు, అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు జరిగాయని పేర్కొన్నారు.

పోలింగ్ రోజున తెల్లవారుజామునే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మరియు ఇతర కీలక నేతలను గృహ నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలని అన్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, వైసీపీ ఏజెంట్లను బూత్‌ల నుండి వెళ్లగొట్టి రిగ్గింగ్ జరిగిందని విమర్శించారు.

ఉప ఎన్నికలను అప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారని ఆరోపిస్తూ, జెడ్పిటిసి ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో తిరిగి నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పులివెందుల, ఒంటిమిట్ట వైఎస్ఆర్సీపీ జెడ్పిటిసి అభ్యర్థులు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Telangana will experience widespread heavy rains over the next two days, with the Indian Meteorological Department (IMD) issuing a red alert for several districts. The weather department has advised people to remain cautious.

According to the Hyderabad Meteorological Centre, a red alert has been issued for Sangareddy, Medak, Vikarabad, Medchal, Yadadri Bhuvanagiri, Khammam, Bhadradri Kothagudem, Bhupalpally, and Mulugu districts. Orange alerts have been announced for Hyderabad, Hanumakonda, Adilabad, Jangaon, Kamareddy, Kumuram Bheem Asifabad, Mahabubabad, Mancherial, Nalgonda, Ranga Reddy, Siddipet, and Warangal. Nirmal, Nizamabad, Jagtial, Rajanna Sircilla, Peddapalli, and Karimnagar are under yellow alert.

Officials said the intensity of rainfall will be higher in the North Telangana districts. Heavy to very heavy rains are expected in Hyderabad and Ranga Reddy districts. Within GHMC limits, a red alert is in place today and an orange alert tomorrow.

The IMD explained that a low-pressure area has formed over the west-central Bay of Bengal, leading to the likelihood of heavy rains across Telangana for the next four days. On the 17th, North Telangana districts are expected to witness even heavier rainfall. Authorities have urged the public to take all necessary precautions in view of the forecast.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *