Yoga Day 2025 Celebrations at KBR Park: Minister Ponnam Joins: For Telugu News and English News kindly scroll down

కేబీఆర్ పార్క్‌లో యోగా దినోత్సవ వేడుకలు: పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
🗞️ Full Report in Telugu:
హైదరాబాద్:
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ యోగాసనాలు చేశారు.
ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చారు.
🗞️ English News
Minister Ponnam Participates in Yoga Day Celebrations at KBR Park, Hyderabad
Hyderabad:
As part of International Yoga Day, special yoga sessions were held at KBR Park, Banjara Hills, Hyderabad. Minister in charge of Hyderabad, Ponnam Prabhakar, participated in the event and performed yoga asanas.
MLC Addanki Dayakar, Fishermen Corporation Chairman Mettu Sai Kumar, Hyderabad Collector Dasari Harichandana and several other officials and public representatives also joined the celebration. The event aimed to spread awareness about the importance of yoga for physical health and environmental consciousness.