విద్యా రంగానికి ఆవిష్కృత దిశ: ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్‌టెక్ విప్లవం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

విద్యా రంగానికి ఆవిష్కృత దిశ: ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్‌టెక్ విప్లవం

హైదరాబాద్, జూన్ 15 (న్యూస్ పల్స్):
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ బోధనా విధానాలు అందించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాక్షిగా విద్యాశాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, నైట్-జేఈఈ శిక్షణలతో పాటు బాల సురక్ష, వీడియో ఆధారిత శిక్షణ, కంప్యూటేషనల్ థింకింగ్ వంటి అత్యాధునిక విద్యా సేవలు అందించనున్నారు.

ఈ సంస్థలు:

  • ఎక్‌స్టెప్ ఫౌండేషన్ (EkStep Foundation)
  • ఫిజిక్స్ వాలా (Physics Wallah)
  • ఖాన్ అకాడమీ (Khan Academy)
  • ప్రజ్వల ఫౌండేషన్ (Prajwala)
  • పైజమ్ ఫౌండేషన్ (PiJam)
  • ఎడ్యుకేట్ గర్ల్స్ (Educate Girls)

🔹 ముఖ్యాంశాలు:

  • ఎక్‌స్టెప్ ఫౌండేషన్ 540 పాఠశాలల నుండి 5,000 పాఠశాలల వరకు విస్తరించనుంది.
  • ఫిజిక్స్ వాలా – NEET, JEE, CLAT శిక్షణ ఉచితం.
  • ఖాన్ అకాడమీ – 6వ తరగతి నుండి 10వ తరగతి STEM శిక్షణ.
  • ప్రజ్వల ఫౌండేషన్ – బాల సురక్షపై కార్యక్రమాలు.
  • పైజమ్ – కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్.
  • ఎడ్యుకేట్ గర్ల్స్ – బాలికల విద్యలో మెరుగుదల.

ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో, తెలంగాణ విద్యా రంగంలో దీర్ఘకాలిక మార్పులకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు గారు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Telangana Govt Partners with Global EdTech Leaders to Revolutionize Public School Education

Hyderabad, June 15 (News Pulse):
In a visionary move to modernize education in government schools, the Telangana government signed Memoranda of Understanding (MoUs) with six renowned national and international EdTech and social development organizations in the presence of Chief Minister Shri Revanth Reddy.

These partnerships aim to offer cutting-edge educational services, including AI-based learning, coding, NEET-JEE-CLAT coaching, child safety awareness, and STEM video learning for students from Class 1 to 12 across the state.

🌐 Partner Organizations:

  • EkStep Foundation (led by Rohini and Nandan Nilekani)
  • Physics Wallah (led by Alakh Pandey)
  • Khan Academy
  • Prajwala Foundation (led by Dr. Sunitha Krishnan)
  • PiJam Foundation (led by Shoaib Dar)
  • Educate Girls (led by Safeena Husain)

🔹 Highlights:

  • EkStep to expand from 540 to 5,000 schools, teaching languages and basic maths.
  • Physics Wallah to offer free NEET, JEE, CLAT training.
  • Khan Academy to provide video-based STEM learning from Classes 6–10.
  • Prajwala to promote child safety awareness from Classes 6–12.
  • PiJam to train students from Classes 1–10 in coding and computational thinking.
  • Educate Girls to bring over 16,000 out-of-school children back into classrooms.

This landmark initiative reflects the Chief Minister’s commitment to elevating academic standards and building a future-ready education ecosystem.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *