Telangana Cabinet Meet Today at 3 PM | Key Welfare & Agri Decisions Likely for English kindly Scroll Down

నేడు కీలక తెలంగాణ కేబినెట్ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 3 గంటలకు సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో పలు ముఖ్యాంశాలపై చర్చ జరగనుంది.
✅ రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇళ్లు పథకాల సమీక్ష
✅ వానాకాలం పంటలకు ముందస్తు ప్రణాళికలు
✅ కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, NDSA నివేదికలపై చర్చ
✅ భూ భారతి అంశంపై సమీక్ష
✅ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికపై చర్చ
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.
Key Cabinet Meet Today in Telangana: Major Decisions Expected
Chief Minister Revanth Reddy to chair meeting at 3 PM
Hyderabad: The Telangana State Cabinet is scheduled to meet today (Wednesday) at 3 PM under the leadership of Chief Minister Revanth Reddy. The meeting is expected to discuss and possibly take key decisions on multiple crucial issues.
💼 Review of flagship schemes like Rajiv Yuvavikasam and Indiramma Illu
🌾 Preparation for kharif (Vanakalam) season crops
📄 Vigilance and NDSA reports on Kaleshwaram project
👥 Discussion on the committee report on government employees’ issues
📌 Land-related issues under Bhu Bharati to be reviewed
This Cabinet session is seen as politically significant, with expectations of important decisions on welfare, agriculture, and administration.