కేబినెట్ సమావేశంలో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట

Telangana Cabinet Approves Key Welfare, Retirement & Metro Projects for English News kindly Scroll Down

కేబినెట్ సమావేశంలో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట వేసే నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ వివరించారు.

🔹 ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు – ఒకదానిని వెంటనే, మరొకదాన్ని ఆరు నెలల తరువాత చెల్లింపు
🔹 గత ప్రభుత్వంలో పెండింగ్‌ అయిన రిటైర్మెంట్ బకాయిలు – నెలకు ₹700 కోట్లు చెల్లించి నివృత్తి
🔹 ఉద్యోగుల ఆరోగ్యంపై ‘హెల్త్‌కేర్ ట్రస్ట్’ ఏర్పాటు
🔹 గ్రామ పంచాయతీ సెక్రటరీలకు గ్రేడింగ్‌ ప్రకారం ప్రమోషన్
🔹 జిల్లాల స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీలు
🔹 నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు ఆమోదం
🔹 అంగన్‌వాడీ వర్కర్లకు ₹2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్
🔹 ఇకపై రీ-రిక్రూట్‌మెంట్‌కు నో చెప్పిన కేబినెట్
🔹 భద్రాద్రిలో ఉన్న ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి డా. మన్మోహన్ సింగ్ పేరు
🔹 మహిళా సంఘాల సభ్యుల మృతిపై ₹10 లక్షల పరిహారం – బీమా లేకున్నా నేరుగా ప్రభుత్వం నుంచి
🔹 రాష్ట్రవ్యాప్తంగా 13,000 కి.మీ. రహదారుల అభివృద్ధి
🔹 హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (86 కి.మీ.): ₹19,579 కోట్లతో ప్రతిపాదన కేంద్రానికి పంపిణీ

ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిని, ఉద్యోగుల సంక్షేమాన్ని, మహిళా భద్రతను మెరుగుపరిచే దిశగా చేపట్టబడ్డాయి.

Telangana Cabinet Clears Key Decisions on Welfare, Metro Expansion

Hyderabad: Under the leadership of Chief Minister Revanth Reddy, the Telangana Cabinet convened at the Dr. B.R. Ambedkar Secretariat and approved several pivotal welfare and development measures. Deputy CM Bhatti Vikramarka and Ministers Ponguleti and Ponnam Prabhakar revealed the decisions post-meeting.

🔹 Two DA installments cleared for government staff—one immediate, one after six months
🔹 ₹700 Cr/month to clear long-pending retirement dues
🔹 New Health Trust under Chief Secretary for employee medical care
🔹 Grade-based promotions for Panchayat Secretaries, regular DPC process
🔹 Medical Invalidity Committees at district level
🔹 New Directorate of Nursing setup
🔹 ₹2 lakh retirement benefit for Anganwadi workers
🔹 No more re-recruitment of retired employees
🔹 Earth Sciences University at Bhadrachalam to be named after Dr. Manmohan Singh
🔹 ₹10 lakh compensation to SHG women families who died accidentally, even without insurance
🔹 Approval for 13,000 km road development under R&B and PR departments
🔹 Hyderabad Metro Phase-2: 86 km expansion worth ₹19,579 Cr proposed to Centre

These decisions mark a strategic focus on employee welfare, rural infrastructure, women’s security, and urban transport modernization.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *