ఐఐఎం కోల్‌కతాలో చదువుతోన్న విద్యార్థినిపై సహచర విద్యార్థి అత్యాచారం చేసిన ఘటనపై కేసు నమోదైంది.

బాధితురాలు మత్తు మందు కలిపిన డ్రింక్ తాగిన తర్వాత స్పృహ కోల్పోయి, అనంతరం లైంగిక దాడి జరిగినట్లు పోలీసులకు తెలిపింది An…