గత ప్రభుత్వ కాలం నాటినుంచి పెండింగ్‌లో ఉన్న 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయడం ద్వారా 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందారు.

Telangana Clears ₹180.38 Cr Pending Medical Reimbursement Bills హైదరాబాద్, జూన్ 26:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించింది.…