బంగారం కొనుగోలు చేసేందుకు చూస్తున్న వినియోగదారులకు ఇది మంచి అవకాశం. బుధవారం ఉదయం గోల్డ్ రేటు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల 24 క్యారట్ల ధర రూ.98,180కి, 22 క్యారట్ల ధర రూ.90,000కి చేరింది.Gold buyers have a reason to smile as rates dropped significantly on Wednesday morning. In Telugu states, 10 grams of 24-carat gold is now priced at ₹98,180, while 22-carat gold stands at ₹90,000.

బంగారం ధర భారీగా తగ్గింది. గోల్డ్ కొనుగోలు చేసేందుకు అనుకూల సమయంగా బుధవారం ఉదయం మార్కెట్‌లో నమోదైంది. 10 గ్రాముల 24…