Sundeep Kishan gave the first clap for the film ‘Hreem’, featuring Pavan Tata and Chaminda Verma in the lead roles. This marks the directorial debut of Ravuri Rajesh…సందీప్ కిషన్

సందీప్ కిషన్ క్లాప్‌తో ‘హ్రీం’ ప్రారంభోత్సవం జరిగింది. పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రావూరి రాజేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Sundeep Kishan gave the first clap for the film ‘Hreem’, featuring Pavan Tata and Chaminda Verma in the lead roles. This marks the directorial debut of Ravuri Rajesh.

పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తున్న ‘హ్రీం’ చిత్రం శివమ్ మీడియా పతాకంపై రూపొందుతోంది. శ్రీమతి సుజాత సమర్పణలో శివ మల్లాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన చిత్ర ప్రారంభోత్సవంలో హీరో సందీప్ కిషన్ క్లాప్ ఇవ్వగా, రాజీవ్ కనకాల కెమెరా స్విచాన్ చేశారు. నటులు అలీ, బెనర్జీ, సినిజోష్ అధినేత రాంబాబు పర్వతనేని, టాప్ ఆడిటర్ విజయేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమానుంచి శివ మల్లాలతో పరిచయం ఉంది. ఆయన మీడియా ఫ్రెండ్స్‌లో నాకు బాగా దగ్గర. ఆయన తీస్తున్న సినిమా మంచి విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు. నటుడు అలీ మాట్లాడుతూ ‘‘నిర్మాతలు శివ మల్లాల, సుజాతలు నాకు కుటుంబసభ్యుల్లాంటివారు. మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. బెనర్జీ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నాకు మంచి పాత్ర దక్కింది. దర్శకుడు రాజేశ్, హీరో పవన్, హీరోయిన్ చమిందా అందరికీ శుభాకాంక్షలు’’ అన్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ – ‘‘హ్రీం’లో నేను కీలక పాత్ర పోషిస్తున్నాను. హీరోయిన్ చమిందా వర్మ నిజానికి డాక్టర్. దుబాయ్‌లో స్థిరపడిన తెలుగు అమ్మాయి. ఆమె తెలుగు సినిమాలో నటించడం విశేషం. దర్శకుడు రాజేశ్, హీరో పవన్ తాత నాకు చాలా కాలం నుంచే పరిచయం. నిర్మాత శివ మల్లాలనూ 25 ఏళ్ల క్రితమే కలిశాను. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.

ఈ ప్రారంభోత్సవానికి దర్శక రచయిత జనార్ధన మహర్షి, నిర్మాత కె.బాబురెడ్డి, తమిళ నిర్మాత జి. సతీష్ కుమార్, ‘ట్రెండింగ్ లవ్’ దర్శకుడు హరీష్ నాగరాజ్, ‘బహిష్కరణ’ దర్శకుడు ముకేష్ ప్రజాపతి, ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క, వనిత, శ్రీవాణి త్రిపురనేని తదితరులు హాజరయ్యారు. కథ, కథనం, దర్శకత్వం – రావూరి రాజేశ్.
Sundeep Kishan gave the first clap for the new Telugu film ‘Hreem’, marking the directorial debut of Ravuri Rajesh, starring Pavan Tata and Chaminda Verma as the lead pair.

The film is being produced by Shiva Mallala under the banner of Shivam Media and is presented by Sujatha. The muhurat event in Hyderabad was graced by several film personalities. Sundeep Kishan sounded the clapboard, while Rajeev Kanakala switched on the camera. The event was attended by actors Ali, Banerjee, top Telugu states auditor Vijayendra Reddy, and CineJosh chief Rambabu Parvathaneni, who also handed over the script to director Rajesh.

Speaking on the occasion, Sundeep Kishan said, “I’ve known the producer Shiva Mallala since my first film. He’s one of the few close media friends I have. I sincerely wish this film achieves great success.”
Actor Ali said, “Producers Shiva Mallala and Sujatha are like family to me. I pray to God that this film becomes a big hit.”
Actor Banerjee shared, “I’m playing a strong character in this movie. Director Rajesh, hero Pavan, and heroine Chaminda – I wish all of them the best.”

Actor Rajeev Kanakala commented, “I’m playing a key role in this film. Chaminda Verma, the heroine, is not just an actress but also a doctor. She’s a Telugu girl from Dubai who came here to act in Telugu films. I’ve known both director Rajesh and hero Pavan Tata for a long time, and they’re both talented. I’ve known producer Shiva Mallala since I was 25 – now I’m 50. I sincerely hope the movie becomes a grand success.”

The event was attended by several film industry names including writer-director Janardhan Maharshi, producer K. Babureddy, Tamil producer G. Satish Kumar, ‘Trending Love’ director Harish Nagaraj, ‘Bahishkarana’ director Mukesh Prajapati, influencers Bejawada Babakka, Vanitha, and Srivani Tripuraneni.
Story, screenplay, and direction are by Ravuri Rajesh.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *