Students at Mahatma Jyotirao Phule Residential Boys Hostel in Nomula village, Manchal mandal, are enduring appalling living conditions…మంచాల మండలం

మంచాల మండలం నోముల గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలుర హాస్టల్ దారుణ పరిస్థితుల్లో ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Students at Mahatma Jyotirao Phule Residential Boys Hostel in Nomula village, Manchal mandal, are enduring appalling living conditions.

రంగారెడ్డి జిల్లా మంచాలలోని ఈ హాస్టల్‌లో విద్యార్థులు వర్షాకాలంలో భయాందోళనతో రోజులు గడుపుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, నీరు కారిపోవడంతో రాత్రివేళ నిద్రలేకపోతున్నారని చెబుతున్నారు. తరగతి గదుల్లో కిటికీలు లేక చల్లటి గాలితో వణికిపోతున్న పరిస్థితి నెలకొంది.

Students complain that despite paying lakhs in rent for the building, the facilities remain substandard. Toilets are filled with stench, there is no proper water supply, and for the past two days, there has been no electricity. They say they are struggling to study in such conditions and fear for their safety.

మూత్రశాలలు దుర్గంధంతో నిండి ఉన్నాయని, కనీస నీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి కొనసాగుతోందని విద్యార్థులు వెల్లడించారు. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్యలు మరింత పెరిగాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో చదువు కొనసాగించడం కష్టమైందని, ఇప్పటికైనా విద్యాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *