Shameem Agha Appointed TPCC General Secretary | For Telugu News and English News kindly scroll down

🇹🇬 తెలుగు: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా శమీం ఆగా నియామకం
హైదరాబాద్, జూన్ 14 (ఎక్స్‌ప్రెస్ న్యూస్):
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కీలక పదవికి సీనియర్ నాయకురాలు శమీం ఆగా elevation కావడం విశేషం. ఇటీవల ప్రకటించిన ఏఐసీసీ తెలంగాణ పీసీసీ కమిటీలో, ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఈ సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన శమీం ఆగా, బొకే, శాలువాలతో ఘనంగా సత్కరించబడ్డారు.
30 సంవత్సరాల పాటు పార్టీ సేవలో అంకితభావంతో కొనసాగిన ఆమె, సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి, పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. గతంలో పార్టీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ మరియు మీడియా ఇంచార్జ్ గా సేవలందించారు.
ఈ సందర్భంగా శమీం ఆగా మాట్లాడుతూ –
“నన్ను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, నాయకుడు రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.”
Shameem Agha Appointed as TPCC General Secretary
Hyderabad, June 14 (Express News):
Senior Congress leader Shameem Agha has been appointed as the General Secretary of TPCC as per the latest committee announced by AICC for Telangana.
On Saturday, she met TPCC State President Mahesh Kumar Goud at Gandhi Bhavan and was felicitated with a bouquet and shawl.
With over 30 years of experience in the Congress party, Shameem Agha began her journey as a grassroots worker and gradually rose through the ranks. She earlier served as the Vice President of the Women’s Congress and also as Media In-charge for the party.
In her statement, she expressed heartfelt thanks to:
“AICC President Mallikarjun Kharge, party leader Rahul Gandhi, and TPCC President Mahesh Kumar Goud for entrusting me with this responsibility.”