Pattikonda Causing Trouble for Two-Wheeler Riders..

త్తికొండలో రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి, ద్విచక్రవాహనదారులకు ఇబ్బందులు | Big Pothole in Pattikonda Causing Trouble for Two-Wheeler Riders

పత్తికొండ పట్టణంలో రోడ్డు మధ్యలో ఏర్పడిన పెద్ద గొయ్యి వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి.

A large pothole in the middle of the road near Adi Narayana Reddy Colony in Pattikonda town is causing severe inconvenience to commuters. Two-wheeler riders and villagers traveling on this route are facing difficulties, especially with heavy traffic during the ongoing Sravana month.

శ్రావణమాసంలో వీరన్న స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు, గ్రామాలకు వెళ్లే ప్రజలు వందల సంఖ్యలో ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారు. స్థానికులు, గ్రామస్తులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ “కొంచెం పట్టించుకోండి మహాప్రబులు” అని వాపోతున్నారు.

పట్టణ ప్రజలు, వాహనదారులు రోడ్డు మధ్యలో ఏర్పడిన గొయ్యిని తక్షణమే పూడ్చి రహదారిని సురక్షితం చేయాలని పాలకులను కోరుతున్నారు.
Big Pothole in Pattikonda Road, Two-Wheeler Riders Facing Problems

A large pothole in the middle of the road near Adi Narayana Reddy Colony in Pattikonda town is causing severe inconvenience to commuters. Two-wheeler riders, town residents, and villagers traveling on this route are facing serious difficulties.

With the start of the Sravana month, hundreds of devotees visiting Veeranna Swamy temple and travelers passing through this road are struggling due to this pothole. Locals and villagers are expressing frustration, urging authorities to take immediate action.

Residents are demanding that officials and civic authorities repair the road and fill the pothole without further delay to ensure safety for all commuters.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *