పాశమైలారం బాధితులకు రూ. కోటి పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్

ఉచిత వైద్యం, పిల్లల చదువుకు ప్రభుత్వ హామీ

CM Revanth announces ₹1 crore compensation to Pashamylaram victims – Assures free treatment and education for affected families

పాశమైలారం బాధితులకు రూ. కోటి పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ – ఉచిత వైద్యం, పిల్లల చదువుకు ప్రభుత్వ హామీ
CM Revanth announces ₹1 crore compensation to Pashamylaram victims – Assures free treatment and education for affected families

పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బాధితుల కోసం ప్రభుత్వం ముందుకు వచ్చింది. బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడినవారికి ఉచిత వైద్యం అందించి, వారి పిల్లల చదువు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

The Telangana government has stepped in to support the victims of the Pashamylaram Sigachi industry accident. Chief Minister Revanth Reddy announced a compensation of ₹1 crore for the affected families. He assured that free medical care would be provided to the injured and the government would also take responsibility for the education of their children.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా తెలిపారు.

He further assured that preventive measures would be implemented to avoid such industrial mishaps in the future and made it clear that those responsible for the accident would face strict action.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *