మా నాన్నకు ఆరోగ్యం బాగోలేనప్పుడు సోనియా ఫోన్‌ కూడా చేయలేదంటూ ఆవేదన … పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది.

పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబం లో చిచ్చు రేపిన…

హౖదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయి.. అత్యాధునిక వసతులతో చెరువుల అభివృద్ధి : మంత్రి కేటీఆర్‌

దుర్గం చెరువుకు టూరిస్టుల తాకిడి.. హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలో 155 చెరువులు ఉన్నాయి.…

మాతాశిశు మరణాలను తగ్గించేందుకే ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి…

రాహుల్‌ ‘అనర్హత’పై స్పందించిన అమెరికా …

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు.. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు…

ఎమ్మెల్యే అనిల్‌పై ఎమ్మెల్యే మేకపాటి హాట్‌ కామెంట్స్‌… సింగిల్‌ డిజిట్‌తో గెలిచినోడివి అంటూ అనిల్‌కు చురకలు…

అమరావతి : వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌పై వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. నోరు…

పారాహుషార్ వచ్చే నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉండబోతున్నాయి!

Be alert upcoming April month may have15 holidays to Banks వరుస సెలవుల నేపథ్యంలో వచ్చే నెల ఏప్రిల్‌లో…

సింగరేణి బొగ్గుకు పెరిగిన ఆదరణ

గోదావరిఖని : సింగరేణి బొగ్గు మార్కెట్‌ విస్తరిస్తోంది.. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ ప్రాజెక్టులకు 13.53 మిలియన్‌ టన్నుల బొగ్గును సింగరేణి…

E PAPER 29 MARCH 2023

E PAPER 28 MARCH 2023

అందని ‘బంధు’వయా ! రైతులు పండిరచిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానిపక్షంలో వాటిని నిల్వ ఉంచుకొని రుణం ఇచ్చే సౌకర్యాన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు తుంగలో తొక్కుతున్నాయి.

రైతులు పండిరచిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానిపక్షంలో వాటిని నిల్వ ఉంచుకొని రుణం ఇచ్చే సౌకర్యాన్ని చాలావరకు వ్యవసాయ మార్కెట్‌…