On the occasion of Raksha Bandhan, women ministers, public representatives, students, and institutional members tied rakhis to the Chief Minister at his Jubilee Hills residence…రాఖీ పండుగ

రాఖీ పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మహిళా మంత్రులు, ప్రతినిధులు, విద్యార్థినులు, సంస్థల ప్రతినిధులు రాఖీలు కట్టి పండుగను జరుపుకున్నారు.
On the occasion of Raksha Bandhan, women ministers, public representatives, students, and institutional members tied rakhis to the Chief Minister at his Jubilee Hills residence.

రాఖీ పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం సందడిగా మారింది. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీలు కట్టగా, మాజీ మంత్రి జి. గీతారెడ్డి కూడా పాల్గొన్నారు. బ్రహ్మకుమారీస్ సభ్యులు, మలక్‌పేట ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థినులు, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, బీసీ, విద్యా, శిశు సంక్షేమ, రైతు కమిషన్ల మహిళా ప్రతినిధులు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు తదితరులు రాఖీలు కట్టి పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా తీర్చిదిద్దారు.

On Raksha Bandhan, the Jubilee Hills residence of Chief Minister Revanth Reddy turned festive. Women ministers Seethakka and Konda Surekha tied rakhis, while former minister G. Geetha Reddy also took part. Members of Brahma Kumaris, students from the Malakpet Government Blind Girls’ School, Women’s Commission Chairperson Nerella Sharada, Vaishya Corporation Chairperson Sujatha, women representatives from BC, Education, Child Welfare, and Farmers’ Commissions, along with Congress Women’s Wing President Sunitha Rao, tied rakhis, adding to the celebratory atmosphere.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *